September 2024
    M T W T F S S
     1
    2345678
    9101112131415
    16171819202122
    23242526272829
    30  



    Reality of Petrol, Diesel price in India 🤔 #facts #telugu #telugufacts #petrol #diesel #india

    Reality of Petrol, Diesel price in India 🤔

    #facts #telugu #telugufacts #petrol #diesel #india #nareshbukya

    46 Comments

    1. బ్రో..నిరమోహమాట0 లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం నీకు నువ్వే సాటి

    2. Wrong bro. నువ్వు చెప్పేది.))))… దోచుకొంటున్నాయి అనడం తప్పు BJP government.. వచ్చిన తరువాత మన army ఖరీదైన వెపన్స్. కొన్నవి.. ఇతర దేశాలకు .. ఇప్పుడు మన సత్తా ఏంటో తెలిసింది.. ప్రజలకి మీరు మంచి సందేశం ఇవ్వండి government కు నమ్మకూడని చెబితే మన నేతలమీద నమ్మకం పోతుంది…… please bro

    3. మీ వీడియో స్ బాగుంటుంది కానీ… మనకున్న ప్రభుత్వం కనీసం కాపాడుకొందాం నెగిటివ్ మాటలు వద్దు

    4. ఆల్త్రనేటివ్ సోర్స్ అయిన సోలార్ , ev ద్వారా పెట్రో వాహనాలను నియంత్రించ గలిగితే ఆటోమాటిక్ గా దేశం పెట్రోలియం దిగిమతిని తగ్గించు కుంటుంది కానీ మనం ఇంకా ev బైక్ అంటే కాలతాయి పేలతాయి ,, కార్స్ అంటే అయ్యా బాబోయ్ రేట్స్ ,,అన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలా ?? బొక్క బోషణం అనుకుంటూ అవే పెట్రో లియం బళ్ళు వాడుతుంటే ఎక్కడ తగ్గుతాయి ,, డిమాండ్ పెరిగే కొద్ది రేట్ పెంచుతారు అని దేశంలో ప్రజలకు ఎప్పటికి తెలుస్తుందో

    5. Praja prabtvalu tax roopamlo prajalani dochukuntunai antunav nuva chastunadi dopidi niku vuna information ni freega panchakunda dabulu u tub dowara sampadinchi kuntuna adi dopidi anta

    6. అరబ్ కంట్రీ లో పెట్రోల్ దొరుకుతుంది కదా అక్కడ రేటు ఎంతో నీకు తెలుసా ఒక్క లీటర్
      బ్రదర్ మనం క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి కొనుక్కుంటాం మనదేశంలో లేదు అర్థమవుతుందా

    7. మరి నిలువ, సరఫరాకయ్యే . ఉద్యోగుల జీతాలు, భద్రతా ప్రమాణాల ఖర్చు ఎవడిస్తాడు ?

    8. కంప్లీట్ సెల్ఫ్ ఛార్జింగ్ ఎలక్ట్రికల్ కార్ డిసైన్ చేసాను , పేటెంట్ కూడా అప్లై చేసాను, ఈమధ్యలో గ్రాంట్ కూడా అయింది, ప్రస్తుతం ప్రోటోటైప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం,సక్సెస్ ఔతే, పెట్రోల్ వినియోగం 70%వరకు తగ్గుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది

    9. పెట్రోల్ ని GSTలో చేరుస్తాం అని మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నపుడు ఏ రాష్ట్రమూ ఒప్పుకోలేదు, నిజానికి కేంద్రం 19రూ.పన్ను రాష్ట్రం 33రూ.పన్ను వేస్తుంది, ఇంకా విచిత్రం ఏమిటంటే కేంద్రం వేసే 19రూ. లలో తిరిగి రాష్ట్రానికి 9రూ. ఇస్తుంది, అంటే టోటల్ గా కేంద్రం 10రూ. అండ్ రాష్ట్రం 42రూ. పన్ను ఒక లీటర్ మీద వేస్తున్నాయి.ఇప్పుడు చెప్పండి ఎవరి పన్ను తగ్గించాలి?

    10. సగం పన్నులు వేస్తున్నారు,అన్నీ బ్యాటరీ వాహనాలు వచ్చేస్తే వీటి మీద వేస్తా రో పన్నులు🎉

    11. టాక్స్ లు వేయడం దోచుకోవటం కాదు టాక్స్ లు కట్టడం ప్రజలు దోపిడీకి గురి కావటం కాదు టాక్స్ కట్టడం ప్రజల బాధ్యత దేశభక్తి కి ముడిపడిన అంశం కాకపోతే టాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బు ప్రభుత్వం ద్వారా సద్వినియోగం అవుతుందా అవటం లేదా అన్నది మాత్రం ప్రజలు చూడాలి

    12. రాజకీయం అంటే ప్రజల దగ్గర దోచుకోవడం, గవర్మెంట్ అంటే, అమ్ముడు పోవడం, మనా ప్రజలు మాత్రం మోసపోవడమే,, ఉన్న పరిస్థితి..😢

    13. మీరు చంపిందని బట్టి పెట్రోల్ కంటే డీసెల్ రెట్ ఎక్కువ వుండాలిగా

    14. ఈ మోసాలు దోచుకోవడం లాంటివి జరగటంతో అకరకి మన దేశంలో ప్రజలు ఏమైపోతామో అనే భయం ఎక్కువ అనిపిస్తుంది..

    15. 😂😂 చెవిలో పువ్వు పెట్టకండి ప్రజలకు పాకిస్తాన్లో 40 రూపాయలకే పెట్రోల్ లభిస్తుంది ప్రభుత్వానికి ప్రజలకు 300కు లీటర్ అమ్ముతున్నారు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి మరి ప్రజలకు పాకిస్తాన్ ప్రజలకు 230 రూపాయలు ఒక లీటర్ కు ఎక్కువ చెల్లిస్తున్నారు వీటి గురించి కూడా చెప్పాలి😮 బిజెపి ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం చేయకండి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు హిందువులు సురక్షితంగా ఉంటారు అఖండ భారతదేశాన్ని సాధిస్తారు భారతదేశం యుద్ధ కర్మాగారంగా మారబోతోంది అఖండ భారతదేశాన్ని సృష్టించడానికి హిందూ మత ప్రచారాలు చేపట్టండి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సురక్షిత ను బిజెపి ప్రభుత్వం కాపాడుతుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా టిబెట్టు తుర్కీ హీరోయిన్ ఇరాక్ మొత్తం భారతదేశం భూభాగాలు కాబట్టి బిజెపి ప్రభుత్వం అధికారంలో 100 సంవత్సరాలు పాలన చేయాలి అఖండ భారతదేశాన్ని సృష్టించాలి🙏🌹🕉🔱🚩 ప్రజలంతా బీజేపీ ప్రభుత్వాన్ని నీడ కూడదు హిందువులారా ఇకపై సిక్స్త్ సెన్స్ తో ఆలోచించి బిజెపి ప్రభుత్వం వెంబడి మీ పిల్లల భవిష్యత్తును కాపాడుకోండి😮 ఇట్లాంటి చెత్త మాటలు వినకండి ధరలు పెరుగుదలతో దేశ అభివృద్ధి చెందుతుంది ప్రతి మనిషి 20 గంటలు పని చేయాలి మనిషి పెరగాలి కానీ మరుగుజ్జుల మారిపోలేదు ధరలు తగ్గించుకో కూడదు ధరలు పెంచే వస్తువులనే ఉపయోగించండి ధరలు తగ్గించే అమ్మే వస్తువులు ఏవి కొనకూడదు కష్టాలు కొని తెచ్చుకో కూడదు😂😂😂😂

    16. ఒక్కపుడు టీవీలు 2 ఒకే ఇంటిలో ఉంటే 2 కుటుంబాలు చూసేవి ఇపుడు సిటర్ బాక్స్ లు పెట్టి ఎవరో ఒకరు chudali

    17. టాక్స్లు వేసి వాళ్ళు ఏమి తినడం లేదు కదా మనకే రోడ్లను రైల్వేలు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కదా

    Leave A Reply